AMARAVATHIAndhra Pradesh
వైసీపీలో కలకలం – నాలుగు స్మార్టు సిటీలో చైర్మెన్లు రాజీనామా.

వైసీపీలో కలకలం – నాలుగు స్మార్టు సిటీలో చైర్మెన్లు రాజీనామా.
క్యాపిటల్ వాయిస్ :
ఒకే రోజు రాజీనామా… ఛైర్మెన్లుగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి అసంతృప్తి
విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తిరుపతి స్మార్ట్ సిటీలగా చేసిన జగన్ సర్కార్
ఈ నాలుగు స్మార్టు సిటీలకు కొత్తగా ఛైర్మెన్లు నియమించిన ప్రభుత్వం
పేరుకో స్మార్టు సిటీలు… నిధులు లేవు ఆఫీసులు లేవు సిబ్బంది లేదు
సాంకేతిక ఇబ్బందులు వలన చైర్మెన్లతో రాజీనామా చేయించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం
సిఎం జగన్మోహాన్ రెడ్డికి రాజీనామా లేఖలు పంపిన చైర్మెన్లు
వ్యక్తిగత కారాణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కోన్న స్మార్టు సిటీ ఛైర్మెన్లు
విశాకపట్నం స్మార్టు సిటీ ఛైర్మెన్ గన్నమని వెంకటేశ్వరరావు
తిరుపతి స్మార్టు సిటీ ఛైర్మెన్ పద్మజ నారుమళ్లి
ఏలూరు స్మార్టు సిటీ బొద్దాని అఖిల
కాకినాడ స్మార్టు సిటీ ఛైర్మెన్ అల్లి రాజుబాబు