Andhra PradeshVisakhapatnam
వి యమ్ఆర్డిఎ చైర్మన్ అక్కరమాని విజయనిర్మలకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వై ఎస్ ఆర్ సి పి పార్టీ నాయకులు

వి యమ్ఆర్డిఎ చైర్మన్ అక్కరమాని విజయనిర్మలకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వై ఎస్ ఆర్ సి పి పార్టీ నాయకులు
క్యాపిటల్ వాయిస్, విశాఖ జిల్లా ప్రతినిధి :- వి యమ్ఆర్డిఎ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల జన్మదినం సందర్బంగా ఆమె స్వగ్రహంలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బి.కాంతారావు, ఎం హెచ్ కె ఎం డబ్ల్యు సెక్రటరీ మహమ్మద్ ఇబ్రహీం, దేవరకొండ మార్కండేయులు, పుష్ప గుచ్చం యిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు వున్నారు.