విశాఖ జివిఎంసి గాంధీ బొమ్మ వద్ద టిడిపి మహా నిరసన.

విశాఖ జివిఎంసి గాంధీ బొమ్మ వద్ద టిడిపి మహా నిరసన.
భువనేశ్వరి పై అసెంబ్లీ లో అనుచిత వాఖ్యాలు చేసిన వైసీపీ మంత్రులు శాసన సభ్యులు తీరుకు నిరసన
అసెంబ్లీ అనుచిత వాఖ్యాలు చేసిన కోడాలినాని, అంబటి, జగన్ చిత్ర పటాలను చెప్పుతో కొట్టిన టిడిపి నేతలు.
అడ్డుకున్న పోలీసులు.
టిడిపి నేతలకు పోలీసులకు వాగ్వివాదం.
గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నిరసన చేసిన టిడిపి నేతలు.
నిరసన లో పాల్గొన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి.విశాఖ టిడిపి పార్లిమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు నియోజక వర్గ శాసన సభ్యుడు వెలగపూడి రామ కృష్ణబాబు, టిడిపి నేత భరత్..
రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. మాజీ శాసనసభ్యులు పీలా గోవిందాసత్యనారాయణ,భీమిలి నియోజకవర్గ ఇన్చార్జి కోరాడ రాజబాబు, ప్రధాన కార్యదర్శి పాశర్లప్రసాద్, రాష్ట్ర పార్టీ నాయకులు ఎండీ నజీర్,చోడే పట్టాభిరామ్, వి.స్.న్ మూర్తి యాదవ్,లోడగాలకృష్ణ, గంట నూకరాజు,రాజమండ్రినారాయణ, చిక్కాల విజయ్,టిడిపి కార్పొరేటర్లు గాడు చిన్ని కుమార్ లక్ష్మి,మొల్లి హమాలత, పిల్ల మంగమ్మ, మద్దిలరాజశేఖర్, గొల్ల గాని మంగ వేణి, గోడి నరసింహాచారి,సరగడం రాజశేఖర్, పల్లా శ్రీనివాసరావు, పులి రమణారెడ్డి, గంధం శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాసరావు,మదoశెట్టి నీల బాబు,మొల్లి ముత్యాలు, రాపాటి కన్నా, బల్లశ్రీనివాస్, పి.వి.వరాహనరసింహ, ఆళ్ళ శ్రీనివాసరావు,గాడు అప్పలనాయుడు, బైరెడ్డి పోతన రెడ్డి, పైలా ముత్యాలనాయుడు, అవగడఅప్పలనాయుడు, ఎల్లపు శ్రీనివాసరావు, నక్కకనక రాజు,సర్వసిద్ధి అనంతలక్ష్మి, విల్లా రామ్ మోహన్ కుమార్,చింటూ, పొడుగు కుమార్,టి ఎన్ టి యూ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ,ఈతలపాక సుజాత,గోడి అరుణ, కాసిపల్లి శ్రను, ఓమ్మిపోలారావు,దాసాని సత్య నారాయణ, విల్లూరి చక్ర వర్త, కసి రెడ్డి దామోదర్,చిలక నర్సింగరావు, ఆడారి మంజు, కేదార్ లక్ష్మి, కాసారపు వాసు, కె పోలీరెడ్డి, మజ్జి సోమేశ్, చిన్న, అల్లూరి సత్యనారాయణ రెడ్డి, కాళ్ల శంకర్, బుచ్చరామ్ రెడ్డి, కోటనరేష్, అప్పన్న,
తదితరులు పాల్గొన్నారు.