విద్యార్థుల సృజనాత్మకత వెలికితీసేందుకు.. దోహదం.

విద్యార్థుల సృజనాత్మకత వెలికితీసేందుకు.. దోహదం.
క్యాపిటల్ వాయిస్ : విశాఖపట్నం :ప్రతినిధి
మొదటి బహుమతి వర్షిని, రెండో బహుమతి పొట్నూరు రోషన్, మూడవ బహుమతి జైరాం, నాలుగో బహుమతి శ్రీనిధి ..
భాష్యం ప్రిన్సిపాల్ కృష్ణ కిషోర్ విశాఖ జిల్లా మధురవాడ డి మార్ట్ సమీపంలో
గల భాష్యం స్కూల్లో సోమవారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా 1వ తరగతి పిల్లలకు కి సైన్స్ పరీక్షలు నిర్వహించారు..మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయాలు అనుగుణంగా దేశంలోనే సైన్స్ యెక్క ప్రాధాన్యం పెంచాలని సూచించారు… జాతీయ వైజ్ఞానిక దినోత్సవం ఘనంగా జరిగింది.ప్రిన్సిపాల్ కాంతి..
మాట్లాడుతూ.. విద్యార్థుల సృజనాత్మకత వెలికితీసేందుకుఎలాంటి కార్యక్రమాలు ఎంత గానో దోహదం చేస్తాయి అని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని కోరారు తర్వాత..బహుమతులు ప్రదానం చేశారు.. మొదటి బహుమతి వర్షిని, రెండో బహుమతి పొట్నూరు రోషన్, మూడవ బహుమతి జైరాం, నాలుగో బహుమతి శ్రీనిధి భాష్యం స్కూల్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కాంతి సైన్స్ టీచర్ పరిమళ, స్కూల్ టీచర్ పాల్గొన్నారు.