వెంకన్న సన్నిధిలో పందుల స్వైరవిహారం….చోద్యం చూస్తూ తిరుమల పవిత్రతను మంటగలుపుతున్న అధికారులు !?

వెంకన్న సన్నిధిలో పందుల స్వైరవిహారం….చోద్యం చూస్తూ తిరుమల పవిత్రతను మంటగలుపుతున్న అధికారులు !?
వినాశకాలే విపరీత బుద్ధి అన్న పెద్దలు చెప్పిన చందంగా జగన్ రెడ్డి ప్రభుత్వం తిరుమల వెంకన్న తో పెట్టుకోవడం అంటే జగన్ రెడ్డి కి వినాశకాలం మొదలైందని పలువురు భక్తులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. అంతర్గతంగా వైసీపీ ప్రభుత్వం మత కల్లోలం సృష్టిస్తుందని భక్తులు చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా హిందుత్వాన్ని సమాధి చేసే దిశగా నడిపిస్తున్న వై యేసు జగన్ రెడ్డి ప్రభుత్వం లా కనిపిస్తుందని తిరుమల శనివారం దర్శించుకున్న పలువురు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం దర్శనానికి వచ్చిన భక్తులకు, హిందూ సంఘ సభ్యులకు, ఆర్ ఎస్ ఎస్ సంఘటన కార్యకర్తలకు పోతులూరి వీర బ్రహ్మం గారు చెప్పిన విషయం భక్తులకు కనిపించిన దృశ్యమే కారణమని తిరుమల దేవస్థానం రోడ్లలో పందులు పదుల సంఖ్యలో దర్శనమివ్వటం కరోనా సాకుతో తిరుమల దర్శనానికి పరిమితులతో కూడిన దర్శనము ఆన్లైన్ టికెట్ ఉన్నవారికే అనుమతించటం, అదికూడా అతి తక్కువ మందికి మాత్రమే అవకాశం కల్పించటం, ప్రభుత్వం వినాయక చవితికి కరోనా సాకుని భూచిగా చెప్పటం తరువాత హై కోర్ట్ మొట్టికాయలతో హిందూ సంఘాలు, మానవ హక్కుల సంఘాల సభ్యులు, ప్రజలు వ్యతిరేకించటంతో వెనక్కి తగ్గటం, మసీదులకు, చర్చిలకు అనుమతులు ఇవ్వటం, వై యస్ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత దేవాలయాలపై దాడులు పెరగటం పైన హిందూ సంఘ సభ్యులు, ఆర్ ఎస్ ఎస్ సభ్యులు శనివారం, ఆదివారం తిరుమల దర్శనం కి వచ్చి తిరుమల మొత్తం సందర్శనలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా అతి భయంకరంగా విజ్రుంభిస్తున్న సమయంలో మితిమీరిన మద్యం అమ్మకాలలో, ప్రభుత్వం పథకాల పబ్లిసిటీ పిచ్చిలో చేసిన ప్రచార సభలలో,మొహారం కి వందల సంఖ్యలో పాల్గొని, చర్చిలలో వందల సంఖ్యలో పాల్గొంటున్న,సినిమా థియేటర్లు, విద్యాలయాలు ప్రారంభించిన రాణి కరోనా ఒక హిందూ దేవాలయాల పైనే, హిందువులపైన మాత్రమే ఎందుకు ఎందుకు ఇంత వివక్ష అని ప్రశ్నిస్తున్నారు, తిరుమల ను గత ఏడాదిన్నుర గా తిరుమల దేవస్థానం దర్శనం పై పరిమితులతో కూడిన అనుమతులకు,నాణ్యమైన ఆహరం అందించాలనే సాకుతో అన్నదానం లో నాణ్యత లోపించినట్టు భక్తులే స్వయంగా అన్నదానం పై విమర్శ చేసినట్టు వ్యవరిస్తున్న తీరుని గమనించిన హిందుత్వ సంఘ సభ్యులు, ఆర్ ఎస్ ఎస్ సంఘ సభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాలపై వచ్చిన ఆధాయాన్ని చర్చి పాస్టర్లకు జీతాలు ఇవ్వటమెంటని ప్రశ్నిస్తున్నారు. టీటీడీ ఒక ప్రత్యేక బోర్డు ఉన్న ప్రభుత్వం అధీనంలో ప్రభుత్వం నియమించిన చైర్మన్ వల్లే దేశంలోనే ప్రత్యేకమైన పేరు ఉన్న తిరుమల దేవస్థానానికి ఈ దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసారు.హిందూ దేవాలయాలపైన పైన జరుగుతున్న కుట్రలు మోడీ కి కనిపించడం లేదా అని మోడీ ని ప్రశ్నిస్తున్నారు గత రెండున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న హిందువల దేవాలయాలపై పై చేస్తున్న దాడులు ప్రతషక్షం గా కనిపిస్తున్న నిమ్మకు నీరెట్టినట్టు ఉంటున్నారు అంటే జగన్ కేసులపై జగన్ నుండి ప్యాకేజీలు అందుకొని కళ్ళు మూసుకుంటున్నారు అని ఇది బీజేపీ సభ్యులకు కనిపించటంలేదా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి తిరుపతి ని బలహీనపరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, టిటిడి ఆస్తులు అమ్మకానికి తీసుకురాగా కోర్టు అడ్డుపడి ఆ చర్యను ఆపడం, ఇంకా స్వామి వారి ప్రసాద విషయాల్లోనూ తలదూరుస్తూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం వెతికి ఉదాహరణే కదా ప్రజలు, భక్తులు ప్రశ్నిస్తున్నారు.