Andhra PradeshVisakhapatnam
వెలమ సభ్యులు అంత ఐక్యత గా ఉండాలి: ఆల్ వెలమ సంఘ సభ్యులు అల్లు శంకర్ రావు.

వెలమ సభ్యులు అంత ఐక్యత గా ఉండాలి: ఆల్ వెలమ సంఘ సభ్యులు అల్లు శంకర్ రావు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి:-
ఆల్ వెలమ సంఘ సభ్యులు అల్లు శంకర్ రావు వెలమ సోదర సోదరీమణులు అందరు ని ఉద్దేశించి మాట్లాడారు.దయచేసి కొప్పల వెలమ,పోలినాటి వెలమ, పద్మనాయక వెలమ,ఆది వెలమ, మన వాళ్ళు ఎక్కడ ఉన్నా ఉద్యోగాల్లో ఆరోగ్యపరంగా విద్య పరంగా సహాయ సహకారాలు అందించడంలో ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలని ఐక్యతగా ఉండాలని ఒకే కుటుంబ సభ్యులుగా కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. కుల భేదాలు ఏరియ బేధాలు విభేదాలు విమర్శించు కోవటం, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ బేధాభిప్రాయంగా ఉండాలని మన కులంలో చాలా వరకు వెలమ కులస్థులే కులస్థులనే తక్కువగా చూడడం విమర్శలు చేయడం చేస్తున్నారని తప్పుపట్టారు.అందరిలో బేధాలు పోవాలని అందరూ ఐక్యతగా ఉండాలని కోరుకుంటున్నాను.విద్యారంగం,రాజకీయాల్లోనూ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ను ముందు ఉండాలని కోరుకుంటున్నా ను అని అన్నారు.