Andhra PradeshVisakhapatnam
శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి సమేత శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారి ఆలయం లో స్వామి వారి దర్శనం చేసుకున్న గంటా శ్రీనివాసరావు .

శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి సమేత శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారి ఆలయం లో స్వామి వారి దర్శనం చేసుకున్న గంటా శ్రీనివాసరావు .
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం :మధురవాడ ప్రతినిధి
మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు మంగళవారం భీమిలి నియోజకవర్గం మధురవాడ మానం ఆంజనేయులు నగర్ కాలనీలో గల శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి సమేత శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారి ఆలయం లో స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన కచేరీ కార్యక్రమంతో పాల్గొన్న విద్యార్థులకు అధ్యాపకులకు జ్ణాపికలు ప్రధానం చేశారు. అనంతరం షటిల్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్జి ధర్మారావు, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు, పిల్లా వెంకట్రావు, వాండ్రాసి అప్పలరాజు, మొల్లి లక్ష్మణ, సిపిఐ నాయకులు పైడిరాజు, కానూరు అచ్యుతరావు, రాజు, సురేష్, రవి, నమ్మి శ్రీను, మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.