Andhra PradeshEast godavari
సేవా పురస్కార ఘనతకు ఎం ఎస్ ఓ కు అభినందనల వెల్లువ

సేవా పురస్కార ఘనతకు ఎం ఎస్ ఓ కు అభినందనల వెల్లువ
క్యాపిటల్ వాయిస్, గోకవరం :- గోకవరం కోరుకొండ మండలం లో విధి నిర్వహణలో ఉత్తమ సేవ కనపరిచిన సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ లంక.సునీత కు తూర్పుగోదారి జిల్లా కలెక్టర్ మాధవిలత చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందజేశారు. గోకవరం ఎమ్మెస్ఓగా విధులు నిర్వహిస్తున్న సునీత కు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి గా అవార్డు ప్రశంసా పత్రాన్ని అందుకున్న సందర్భంగా సునీత ను గోకవరం రేషన్ డీలర్స్ యూనియన్ తరపున రేషన్ డీలర్లు తో పాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.