Andhra PradeshPrakasham
సామాజిక సేవా రంగాల్లో కృషి చేస్తున్న వారిని గుర్తించి పురస్కారాలు అందజేయడంలో బుచ్చేశ్వరావు ఆదర్శం

సామాజిక సేవా రంగాల్లో కృషి చేస్తున్న వారిని గుర్తించి పురస్కారాలు అందజేయడంలో బుచ్చేశ్వరావు ఆదర్శం
క్యాపిటల్ వాయిస్, ఒంగోలు :- సామాజిక సేవా రంగాల్లో కృషి చేస్తున్న వారిని గుర్తించి పురస్కారాలు అందజేయడంబుచ్చేశ్వరావు ఆదర్శం గా నిలిచరని. సినీ నటులు నరేష్ రాజ్ మరియు లక్కీ శ్రీ అన్నారు. హైదరాబాదులో జరిగిన స్వతంత్ర సేవ జాతీయ దినోత్సవ వేడుకల్లో అకాడమీ సెక్రెటరీ. బుచ్చిశ్వ రరావును ఘనంగా సన్మానించి జాతీయ స్వతంత్ర సేవ రత్నం పురస్కార్ అందజేశారు. కష్టపడి నైజం ప్రతి ఒక్కరిలో ఉండాలని అటువంటి లక్షణాలు అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయిని ఏర్పరచుకొని ఎందరకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు. భవిష్యత్ తరాలకు ఒక ఆలోచనపై చేసే విధానాన్ని కల్పిస్తూ విలువలతో కూడిన వ్యక్తిగా ఎదుగుతూ గా తెలిసిన వ్యక్తిప్రతి మనిషి సాధించాలన్న తపనను ఆచరించండములో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపుకు అభినందనీయమన్నారు. బుచ్చేస్వరరావు నలుగురు ముఖ్యమంత్రుల చే ప్రశంసలు పొందటం సామాజిక సేవ కళా సాంస్కృతిక రంగాల్లో ఆదర్శంగా నిలిచారనన్నారు. సామాజిక రంగం వైపు అడుగులు వేస్తూ లిటిల్ చాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా పురస్కారాలు ఈవ్వటం అభినందనీయమని ఈ సందర్భంగా బుచ్చేస్వరరావు సెవలనుకొనియాడారు.కష్టించి పని చేసే నైజం,సామాజిక రంగంలో ఆయనకు ప్రత్యేకమైన శైలిని ఏర్పర్చుకుని జాతీయస్థాయిలో నిలదొక్కుకోవడం కష్టసాధ్యమన్నారు.గత 13 సంవత్సరాలుగా 2 వేల మందికి పురస్కారాలను అందజేయడం ఆయనకే దక్కిందన్నారు.ఎదిగిన కొద్ది ఒదిగి ఉండలనే భావంతో తాను ఎన్నుకున్న రంగంలో శాశ్వతమైన గుర్తింపుకై భవిష్యత్ తరాలకుమార్గదర్శకంగా సాగుతూ అనేకులకు ఆదర్శంగా కష్టపడి ఇష్టపడే తత్వం ఏర్పరచుకుంటే విజయాలు సాధ్యమవుతాయనడానికి బుచేస్వరరావ్ ఆదర్శనీయమనన్నారు ఉత్సవాలు,వేడుకల్లో, పురస్కారం అందుకోవటం స్ఫూర్తిదాయకంగా నిలిచారని వర్తమాన సినీనటి లక్కీశ్రీ అన్నారు. ఆమె ఈ సందర్బంగా మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మెరుగైన సమాజం అందించేందుకు సామాజిక సేవా రంగంలో విశేషమైన కృషి చేసేందుకు ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలనన్నారు. ఇదే కోవలో స్ఫూర్తిదాయకంతో ఆదర్శవంతంగా నిలిచారన్నారు. ప్రతి ఒక్కరు లో ఉన్నటువంటి మంచి సమాజంలో ఇలా భారమైన లక్షణాలను గుర్తించి వారిని ఒకే వేదికపైకి తీసుకురావడం లో ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం అన్నారు. బాలల అభివృద్ధికి బంగారు బాటలు వేస్తూ వారి కోసం తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు తెలుగు భాష అభివృద్ధి కోసం బుచేస్వరరావ్ అందిస్తున్న సహకారం ఇతరులకు మార్గదర్శకంగా అన్నారు. మనం ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా అకాడమీ ఆఫ్ ఇండియా సంస్థ ఎంతమంది బాలలుకు పురస్కారాలు ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన శాలిని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. ప్రత్యేక నిలువురామంగా అవార్డులు వేడుకలు జరగటం చాలా గొప్ప విషయమని అన్నారు. సినీ దర్శకులు జిఎల్బి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరోకో మార్గదర్శకంగా గెలిచారని అన్నారు.