Andhra PradeshVijayanagaram
సాలూరు లో ట్రాఫిక్ నిబంధనలు కోసం అవగాహన సదస్సు.

సాలూరు లో ట్రాఫిక్ నిబంధనలు కోసం అవగాహన సదస్సు.
క్యాపిటల్ వాయిస్ (విజయనగరం జిల్లా) సాలూరు
సాలూరు గ్రీన్
వరల్డ్ వారి అద్వర్యం లో బోసు బొమ్మ కూడలి లో సంస్థ ట్రాఫిక్ నిబంధనలు
కోసం అవగాహన సదస్సు ని నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు మాట్లాడుతూ
నిబంధనలు ప్రజలు స్వచ్చందంగా పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని
తెలియజేసారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి అని కోరారు, ఈ కార్యక్రమంలో
సంస్థ అధ్యక్షులు తో పాటు గా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉమా శంకర్, బైండ్
యువర్ హాండ్స్ టు సర్వ్ సంస్థ సభ్యులు నవీన్ పూసర్ల, హేమంత్, గణేష్
పక్కి, భార్గవ్, జియో ఈశ్వర్, వెంకటేష్ పాల్గున్నారు, ఈ కార్యక్రమం
గ్రీన్ వరల్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు
సంతోష్ కుమార్ శర్మ పాణిగ్రాహి ఆధ్వర్యంలో జరిగింది.