Andhra PradeshVisakhapatnam
ఋషికొండ సముద్ర తీరాన ఆకాశ మబ్బులలో కనిపించిన శివలింగ రూపం.

ఋషికొండ సముద్ర తీరాన ఆకాశ మబ్బులలో కనిపించిన శివలింగ రూపం.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం :మధురవాడ ప్రతినిధి
బుధవారం తెల్లవారు ఝామున ఋషి కొండ సముద్ర తీరాన ఆకాశ మబ్బులలో కనిపించిన అద్భుత శివలింగ రూపం. బుధవారం మాఘ పౌర్ణమి సందర్బంగా సముద్ర స్నానానికి వచ్చిన వారికి మబ్బులలో శివలింగ రూపం కనువిందుచేసిందని వీక్షకులు ఆనందం వ్యక్తం చేసారు.బుధవారం మాఘ పౌర్ణమి కి తెల్లవారు ఝామున ఋషికొండ సముద్ర స్నానానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు మబ్బులలో కనిపించిన శివలింగ రూపాన్ని చూసి ఓం నమశ్శివాయ అంటూ భక్తులు తరించారు.