Andhra PradeshVisakhapatnam
రోలర్ స్కేటింగ్ లో బంగారు పథకాలు సాధించిన విద్యార్థులను అభినంధించిన గణబాబు.

రోలర్ స్కేటింగ్ లో బంగారు పథకాలు సాధించిన విద్యార్థులను అభినంధించిన గణబాబు.
క్యాపిటల్ వాయిస్ : విశాఖపట్నం :ప్రతినిధి
మంగళవారం విశాఖపట్నం టింపని స్కూల్ కు చెందిన వైనవి మరియు విక్రాంత్ ఆదిత్య పంజాబ్ (మొహాలీ)లో జరిగిన 59వ జాతీయ రోలర్ స్కేటింగ్ విభాగం నందు మరియు 33వ రాష్ట్ర రోలర్ స్కేటింగ్ విభాగము నందు గోల్డ్ మెడల్ సాధించిన చిన్నారులను అభినందించి, గోల్డ్ మెడల్ అందించిన పశ్చిమ శాసనసభ్యులు పి .గణబాబు ఈ కార్యక్రమంలో చిన్నారుల, తల్లిదండ్రులు అయినటువంటి భీమరశెట్టిమధుసూదన్ దంపతులు పాల్గొన్నారు.