రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా ఆదేసాను సారం “ఫైనాన్షియల్ లిటర్సీ రాలీ ” తదుపరి “అవగాహన సదస్సు”

రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా ఆదేసాను సారం “ఫైనాన్షియల్ లిటర్సీ రాలీ ” తదుపరి “అవగాహన సదస్సు”
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం :మధురవాడ ప్రతినిధి
భీమిలి జీవీఎంసీ జోన్ టు పోతినమలయ్యపాలెం లో దేశ వ్యాప్తంగ తే 14.02.2022 దీ నుంచి తే 18.02.2022 ధీ వరకు, రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా ఆదేసాను సారం చేపట్టిన “ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల” లో బాగంగా “ఆర్థిక వివేక ఆచరణ” సొసైటీ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ అండ్ క్రెడిట్ కౌన్సిలింగ్” యొక్క కౌన్సిలర్ .ఎన్.మధు సూదన రావు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు,ప్రజల సమక్యం లో “ఫైనాన్షియల్ లిటర్సీ రాలీ ” తదుపరి “అవగాహన సదస్సు” నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం కి గాను ఏర్పరచబడి న థీమ్ “గో డిజిటల్ గో సెక్యూర్” ను మరియు భారత ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో నికి తెచ్చిన వివిధ స్కీమ్ ల గురించి కౌన్సిలర్ . మధుసూదన రావు అవగాహన కల్పించారు. ఇదే అంశంపై ఈ వారం అంతా జిల్లా లో వివిధ గ్రామాలలో సదస్సులు,సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని సమావేశంలో తెలిపారు.