రేమాబ్లేస్సింగ్ చర్చ్ లో ప్రపంచదేవుడైన ఏసయ్య జన్మదినోత్సవ వేడుకలు

రేమాబ్లేస్సింగ్ చర్చ్ లో ప్రపంచదేవుడైన ఏసయ్య జన్మదినోత్సవ వేడుకలు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం :మధురవాడ ప్రతినిధి
మధురవాడ వాంబేకోలనీలగల రేమాబ్లేస్సింగ్ చర్చ్ లో ప్రపంచదేవుడైన ఏసయ్య జన్మదినోత్సవవేడుకలు అతివైభవంగా జరిగినవి.
తొలుత పాస్టర్ జి గేబ్రియల్ జోతి కార్యక్రమానికి సారద్యంవహిస్తు దేవుని సువార్తను వినిపించిరి. ముఖ్యఅతిథగా విచ్చేసిన పౌరసంక్షెమసంఘ వ్యవస్తాపకఅద్యక్షులు మల్లువలస జగధీశ్వరరావు దేవుని పేర కేక్ కటచేసి మాట్లాడుచు ఆదేవదేవుని మూడేమూడు ముఖ్యసూత్రములైన సహనం ఓర్పు కరుణదయ త్యాగశీలతులను ప్రతిమానవుడు తన దయనందన జీవితం లో అనుసరింపదగినవని కొనియాడిరి. ఈసందర్భంగా ఇరువది మంది నిరుపేదస్త్రిలకు చీరెలు పంచిబెట్టెను. పిల్లలకు బహుమతులందించేను.ఈ కార్యక్రమం లో గణేష్ సాల్మన్ రాజ్ పాల్ సుగుణమ్మ జేమ్స్ జగధీశ్.మొదలగువారు హాజరై నారు.చివరిగా ఒకరినోకరు హేపి క్రిస్టమస్ – మెర్రి క్రిస్టమస్ లు తెలయజేసుకున్నారు.పి గబ్రీల్ పాస్టర్ .రెహ్మా బ్లెస్సింగ్స్ చర్చ్ .