AnanthapurAndhra Pradesh
రాయలసీమకు నీటి వనరుల్లో అన్యాయంపై చర్చావేదిక – ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరు

రాయలసీమకు నీటి వనరుల్లో అన్యాయంపై చర్చావేదిక – ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరు
క్యాపిటల్ వాయిస్, అనంతపురం జిల్లా :- నీటి వనరుల వినియోగంలో రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై అనంతరపురం జిల్లా హిందూపురంలో చర్చావేదిక ను నిర్వహించారు. రాయలసీమకు జిల్లాలకు చెందిన రైతులు, మేధావులతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహా రాయలసీమ జిల్లా తెదేపా నేతలు, మాజీ మంత్రులు హాజరయ్యారు. హంద్రీనీవా, కృష్ణాజలాల వివాదాల కారణంగా రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తు ఏంటనే అంశంపై వాడీవేడి చర్చ జరిగింది.