Andhra PradeshNellore
ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించాలి

ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించాలి
క్యాపిటల్ వాయిస్ జిల్లా ప్రతినిధి, నెల్లూరు :-నెల్లూరు కె.వి.ఆర్ పెట్రోల్ బంక్ వద్ద హెల్మెట్ వినియోగం పై ట్రాఫిక్ డిఎస్పి అబ్దుల్ సుభాన్, సీఐ రాములు నాయక్ లు సోమవారం సాయంత్రం వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించాలని డిఎస్పి సూచించారు. దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగిన హెల్మెట్ ధరిస్తే ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్సై కృష్ణ ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.