Andhra PradeshVisakhapatnam
పీఎం పాలెం మూడో బస్టాప్ వద్ద కొలువై ఉన్న ఆంజనేయ స్వామి హనుమాన్ వ్రతం.

పీఎం పాలెం మూడో బస్టాప్ వద్ద కొలువై ఉన్న ఆంజనేయ స్వామి హనుమాన్ వ్రతం.
క్యాపిటల్ వాయిస్ : మధురవాడ ప్రతినిధి
మధురవాడ,హనుమాన్ వ్రతం సందర్భంగా పీఎం పాలెం మూడో బస్టాప్ వద్ద కొలువై ఉన్న ఆంజనేయ స్వామి వారికి దేవాలయం కమిటీ అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో హనుమాన్ వ్రతం భక్తిశ్రద్ధలతో భక్తులు వ్రతం చేయడం జరిగింది. ఈ వ్రత కార్యక్రమంలో ఆరో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ పాల్గొన్నారు.