Andhra PradeshVisakhapatnam
పెందుర్తి లో టిడిపి నాయకుడు పై వైసీపీ నాయకుడు దాడి
పెందుర్తి లో టిడిపి నాయకుడు పై వైసీపీ నాయకుడు దాడి.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం :గోపాలపట్నం ప్రతినిధి
విశాఖ…. పెందుర్తి…
పెందుర్తి లో టిడిపి నాయకుడు పై వైసీపీ నాయకుడు దాడి…
కమ్యూనిటీ హాల్ స్థలం విషయంలో వివాదం….
టిడిపి నాయకుల పై మారణాయుధాలతో దాడి…
పెందుర్తి మండలం నరవ గ్రామానికి చెందిన టిడిపి నాయకులు లు గల్లా శీను పై జెర్రిపోతుల పాలెం గ్రామానికి చెందిన వైకాపా వార్డు నెంబర్ భర్త పాల అప్పారావు దాడి….
గల్లా శ్రీను కు తీవ్రగాయాలు… ఆసుపత్రికి తరలించిన స్థానికులు… పరిస్థితి విషమం…