పేదల పెన్షన్ల రద్దు… జగన్ పేదలకిచ్చిన రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కానుకా ?

పేదల పెన్షన్ల రద్దు… జగన్ పేదలకిచ్చిన రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కానుకా ?
క్యాపిటల్ వాయిస్ జిల్లా ప్రతినిధి, నెల్లూరు :- రాష్ట్రంలో భారీ స్థాయిలో 2లక్షల 30 వేల మంది పేదల పెంషన్లను అనేక కుంటి సాకులు చూపించి జగన్ ప్రభుత్వం తొలగించింది. వీటన్నిటిని రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కానుకగా తొలగించారా అని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ మాట్లాడుతూ కరంట్ బిల్ పెరిగితే రేషన్ కార్డ్ రద్దు, పెంషన్ రద్దు ఇంటిపన్ను పెరిగితే కార్డ్ రద్దు, పెంషన్ రద్దు, వేలిముద్ర పడకపోతే 90 ఏళ్ల వృద్ధులకు సైతం పెంషన్ రద్దు ఒంటరి మహిళకు ఎం ఆర్ ఓ ధ్రువీకరణ, వితంతు పెన్షన్లలో భర్త డెత్ సర్టిఫికెట్ సమర్పించినప్పటికి పొరపాటున రేషన్ కార్డులో భర్త పేరు తొలగించకుండా ఇంకా ఉంటే నిర్ధ్యాక్షణ్యంగా పెన్షన్ తొలగించేశారన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం 2 లక్షల 30 వేల మంది పెన్షన్ రద్దు చేసింది. నెల్లూరు జిల్లాలో 16 వేల మందికి, నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో దాదాపు 2 వేల మందికి పెంషన్లు తొలగించారన్నారు.. ఎన్నికల ముందు 60 సంవత్సరాలు దాటిన వారందరికీ పెన్షన్లను ఇస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కుంటి సాకులు చూపించి లక్షల పెన్షన్లను తొలగిస్తున్నారన్నారు.తెలుగుదే