Andhra PradeshVisakhapatnam
పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ గుడ్ షెపర్డ్ ముఖ్య అతిధిగా పోతిన అనురాధ.

పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ గుడ్ షెపర్డ్ ముఖ్య అతిధిగా పోతిన అనురాధ.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
మధురవాడ జోన్ పాస్టర్స్ ఫెలోషిప్ బుధవారం అనగా తేదీన పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ గుడ్ షెపర్డ్ చర్చ్ రే వల్ల పాలెం వద్ద జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు పోతిన అనురాధ నానాజీ , వాక్యోపదేశకులు గా అనిల్ చోప్రా వై డబ్ల్యూ ఏ ఎమ్ మినిస్ట్రీస్ పాల్గొన్నారు ఈరోజు వచ్చిన సేవకులు అందరికీ కూడా క్రిస్మస్ బహుమతులు ఇవ్వబడ్డాయి.