AMARAVATHIAndhra Pradesh

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

క్యాపిటల్ వాయిస్, అమరావతి :-ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 3, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 16 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 29న పోలింగ్ జరగనుంది. అదే రోజు కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడిస్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!