Andhra PradeshVisakhapatnam
మితిలాపురి ఉడాకాలనీ లో నూతన భాగ్యలక్ష్మి ట్రేడర్స్ ప్రారంభించిన 7వ వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ.

మితిలాపురి ఉడాకాలనీ లో నూతన భాగ్యలక్ష్మి ట్రేడర్స్ ప్రారంభించిన 7వ వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
విశాఖపట్నం జిల్లా మధురవాడ వుడా కాలనీ లో బుధవారం నాడు ఏడవ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ పిళ్లా మంగమ్మ తెలుగుదేశం పార్టీ నాయకులు పిళ్లా వెంకట్ రావు చేతుల మీదగా భాగ్య లక్ష్మీ ట్రేడర్స్ షాపు నూతనముగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగ్య లక్ష్మి ట్రేడర్స్ అధినేత పోతిన బుజ్జి మధురవాడ లో ఉన్న వ్యాపారస్తుల అందరూ మరియు స్నేహితులు కుటుంబ సభ్యులు నా వ్యాపార అభివృద్ధి సహాయ సహకారాలు అందించాలని కోరారు .