Andhra PradeshVisakhapatnam
మాజీ మంత్రి గంటా తో భేటీ అయ్యిన ఆనందపురం టీడీపీ నేతలు.

మాజీ మంత్రి గంటా తో భేటీ అయ్యిన ఆనందపురం టీడీపీ నేతలు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం :అక్కయ్యపాలెం ప్రతినిధి
మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ని మర్యాదపూర్వకంగా కలిసిన భీమిలి నియోజకవర్గం తగరపువలస తెలుగు దేశం పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ మరియు ఫ్లోర్ లీడర్ చిలక నరసింహారావు మాజీ కౌన్సిలర్ వైస్ చైర్మన్ ఎం వి గురుమూర్తి తగరపువలస తెలుగు యువత అధ్యక్షులు గడ్డే సాదా ఎస్సీ సెల్ కార్యదర్శి రామారావు.