Andhra PradeshVisakhapatnam

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మద్దతుకోరిన ఎస్ జె ఫ్ సభ్యులు

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మద్దతుకోరిన ఎస్ జె ఫ్ సభ్యులు

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం :అక్కయ్యపాలెం ప్రతినిధ

మాజీ మంత్రి వర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు ని విశాఖపట్నంలోని వారి కార్యాలయం నందు సోషల్ జస్టిస్ ఫోరమ్ వారు కలిసి ఎస్ . జె . ఫ్ యొక్క న్యాయమైన డిమాండ్స్ కు మద్దత్తును ఇవ్వాలని విన్నవించుకోవడం జరిగింది. ఈ   కార్యక్రమంలో ఎస్ . జె . ఫ్ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ సర్వశ్రీ జంగాల సింగరయ్య యాదవ్, రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్, కో – చైర్మన్లు జానపాముల నాగేంద్ర కుమార్, పల్లంట్ల వెంకట రామారావు , సూరె సాగర్ బాబు, కో – కన్వీనర్లు మెర్ల నాగ సత్యనారాయణ, పంచాది రంగారావు, బోడపాటి పెదబాబు, కాకిలేటి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!