Andhra PradeshVisakhapatnam
మహిళలు గర్భకోశ సంబంధ వ్యాధి ని ఆరోగ్య శ్రీ లో చేర్చాలి :చేకూరి రజని.

మహిళలు గర్భకోశ సంబంధ వ్యాధి ని ఆరోగ్య శ్రీ లో చేర్చాలి :చేకూరి రజని.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం :మధురవాడ ప్రతినిధి
బుధవారం రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి ని ప్రజాదర్బార్ లో కలిసి మహిళలు గర్భకోశ సంబంధ వ్యాధితో బాధపడుతున్నా వాటికి ఆపరేషన్ చేయించుకోవాలంటే ఆరోగ్యం శ్రీ లో చేయకపోవడం వల్ల ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాల్లో మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, మహిళలుకు ఎన్నో పధకాలు పెట్టి ఆదుకుంటున్న జగనన్న అక్కచెల్లమ్మల ఆరోగ్యం గురించి కూడా అలోచించి ఆరోగ్యం శ్రీ లో ఈ వ్యాధిని కూడా చేర్చి చికిత్సలు చేసే విధంగా చెర్యలు తీసుకోవలసిందిగా కోరడం జరిగింది.