Andhra PradeshVijayanagaram
మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు.

మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు.
క్యాపిటల్ వాయిస్ (విజయనగరం జిల్లా) రామభద్రపురం.
స్థానిక మండల కేంద్రం లో ఆర్య వైశ్య కుల దేవత శ్రీ శ్రీ వాసవి అమ్మవారి ఆలయం లో నగరేశ్వర స్వామి ని దర్శించుకుని, ఘనంగా మహా శివరాత్రి ఉత్సవాలు జరుపుకున్న ఆర్య వైశ్య భక్తులు.