మధురవాడ లో బంక అప్పారావు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు.

మధురవాడ లో బంక అప్పారావు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం :మధురవాడ ప్రతినిధి
విశాఖపట్నం మధురవాడ లో బంక అప్పారావు.అధ్యర్యం లో.. పాస్టర్ విజయ్ రాజు.. ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు … ముఖ్య అతిథులుగా.. తెలుగుదేశం పార్టీ ఐదవ వార్డు కార్పొరేటర్. మొల్లి హేమలత వైయస్సార్ సీనియర్ నాయకులు. ఏడవ వార్డు అధ్యక్షులు పోతిన శ్రీనివాస్. మారుతి ప్రసాద్.5వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు మొల్లి లక్ష్మణరావు,నమ్మి రమణ విచ్చేశారు.ఐదవ వార్డు కార్పొరేటర్మొల్లి హేమలత మాట్లాడుతూ క్రిస్టియన్స్ కి అన్ని పండుగలలో క్రిస్మస్ పండుగ ముఖ్యమైనదని ఆ ఏసుప్రభు అందరిని చల్లగా చూడాలని అందరి కి ఆశీస్సులు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో భాగంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పోతిన శ్రీనివాసరావు మాట్లాడుతూ బీతేస్టు చర్చికి ఎటువంటి ఆర్ధిక సహాయo కావాలన్నా అభివృద్ధి. కి సహాయం కావాలన్నా మేము అందిస్తామని, మనస్ఫూర్తిగా కోరడమైనది అనంతరం కేక్ కట్ చేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.