Andhra PradeshVisakhapatnam
మధురవాడ వాసి..నిషిత్ కు అల్ ఇండియా టెన్నిస్ టైటిల్

మధురవాడ వాసి..నిషిత్ కు అల్ ఇండియా టెన్నిస్ టైటిల్
క్యాపిటల్ వాయిస్, విశాఖపట్నం ప్రతినిధి :- హైదరాబాద్ లో బుధవారం ఆష్ టెన్నిస్ అకాడమీ లో జరిగిన ఛాంపియన్ సిరీస్3 ఫైనల్స్ లో విశాఖ నగరానికి చెందిన ఆరిమిల్లి నిషిత్ కర్ణాటక కి చెందిన ధనుష్ పై 6-1,6-0 స్కోర్ తో ఘనవిజయం సాధించి టైటిల్ హస్తగతం చేసుకున్నారు. టైటిల్ ను ఆష్ అకాడెమీ చీఫ్ అర్జున అవార్డు గ్రహీత వెంకట రాఘవన్ చేతుల మీదగా బహుక రించారు. విషయం తెలిసిన స్థానికులు.నిషిత్ బాబును అభినందిస్తున్నారు.