Andhra PradeshVisakhapatnam
మాజీ మంత్రి గంటా శ్రీనివాసు ను కలిసిన భీమిలి నియోజకవర్గం 7వార్డ్ టీడీపీ సభ్యులు.

మాజీ మంత్రి గంటా శ్రీనివాసు ను కలిసిన భీమిలి నియోజకవర్గం 7వార్డ్ టీడీపీ సభ్యులు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావును శుక్రవారం వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలసిన భీమిలి నియోజకవర్గ 7వ డివిజన్ టీడీపీ నాయకులు,.ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగోతి. సూర్యప్రకాష్, కానూరి. అచ్యుతరావు, వాండ్రాసి. బాబులు, మామిడి. దుర్గారావు, ఒరిపిల్లి. రమేష్, పోలిశెట్టి నాగేశ్వరరావు,మహిళ నాయకురాలు నొడగల. భవాని,సిరిపురపు సంతోషి తదితరులు పాల్గొన్నారు..