Andhra PradeshUncategorizedVisakhapatnam
“జావేద్” తుఫాన్ పొంచివున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి .జి.వి.ఆర్.

“జావేద్” తుఫాన్ పొంచివున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి .జి.వి.ఆర్.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
“జావేద్” తుఫాన్ పొంచివున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి .జి.వి.ఆర్
“జావేద్” తుఫాన్ కారణంగా మధురవాడ లోతట్టు ప్రాంత ప్రజలు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జి.వి.ఆర్ ప్రకటన ద్వారా తెలిపారు. మధురవాడ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని జి వి ఆర్ తెలిపారు.
ఎదురైన సహాయం కొరకు ఈ ఫోన్ నెంబర్ 98850 06966 జి.వి.ఆర్ తెలియపరచాలని కోరారు.