Andhra PradeshEast godavari

జరిగిన తప్పుకు మన్నించండి – క్షమాపణ చెప్పిన పంచాయితీ సెక్రటరీ టంకాల శ్రీనివాసరావు

జరిగిన తప్పుకు మన్నించండి – క్షమాపణ చెప్పిన పంచాయితీ సెక్రటరీ టంకాల శ్రీనివాసరావు

క్యాపిటల్ వాయిస్, గోకవరం :- రిపబ్లిక్ డే వేడుకల్లో డా.బి.ఆర్.అంబెడ్కర్ ని అవమానించిన సెక్రెటరీ టంకాల శ్రీనివాసరావు దళిత యువకుల చేపట్టిన ధర్నాకు దిగివచ్చి తప్పిదాన్ని ఒప్పుకుని నేడు డా,, బిఆర్.అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు సమర్పించి క్షమాపణలు తెలియజేశారు.  తప్పిదాలు మానవ సహజం.కానీ ఆ తప్పిదాన్ని గ్రహించగలగటం ఉన్నత వ్యక్తిత్వం అని ఆ సెక్రెటరీ కి ధన్యవాదాలు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!