Andhra PradeshVisakhapatnam
జనసేన నాయకులకు ధన్యవాదములు తెలిపిన క్రియా శీల సభ్యుల కుటుంబాలు.

జనసేన నాయకులకు ధన్యవాదములు తెలిపిన క్రియా శీల సభ్యుల కుటుంబాలు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
జనసేన క్రియా శీల సభ్యులు దోబీ కాలనీ పి. త్రినాధ్, బోయపాలెం ఎమ్. ఈశ్వరరావు ఇటీవల మరణించిన సంఘతి తెలిసినదే వీరి కుటుంభ సభ్యుల కు జనసేన పి ఏ సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ విశాఖపట్నం పర్యటన లో 5 లక్షల భీమా చెక్కులు అందచేసిన విషయం తెలిసినదే. ఇరువురి కుటుంభ సభ్యులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జనసేన కుటుంభ సభ్యులకు ఇచ్చిన భరోసా, ఆయన ఆశయ సాధనలో పాలుపంచుకుంటున్న వారికి అండగా ఉంటారని నిరూపించుకున్నారని జన సైనికులు, భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ ఆధ్వర్యంలో, 7వ వార్డ్ జనసేన అధ్యక్షులు నాగోతి అమరావతి నాయుడు,ఆకుల శివ, పిల్లా శ్రీను,జనసైనికులు సహాయం వల్ల మా కుటుంబానికి అండగా ఉంటూ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఆర్ధిక సహాయం అందిందని జనసైనికులు కు రుణపడి ఉంటామని సైనికులు అందరికీ ధన్యవాదములు తెలిపారు.