జగనన్న స్వచ్ఛ – సంకల్ప శిక్షణాకార్యక్రమాలు

జగనన్న స్వచ్ఛ – సంకల్ప శిక్షణాకార్యక్రమాలు
క్యాపిటల్ వాయిస్, (గుంటూరు జిల్లా) సత్తెనపల్లిటౌన్ :- పట్టణంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా సత్తెనపల్లి మండలానికి సంబంధించిన సమావేశం లో పాల్గొన్న సత్తెనపల్లి శాసన సభ్యులు అంబటి రాంబాబు,శిక్షణా కార్యక్రమంలో అన్ని విభాగాల నుంచి ప్రజాప్రతినిధులు,అధికారులకు తగిన సూచనలు, సలహాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైకాపా కార్యదర్శి నిమ్మకాయల రాజా నారాయణ సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ చల్లంచార్ల లక్ష్మీ తులసి సాంబశివ రావు, సత్తెనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ రాయపాటి పురుషోత్తం మున్సిపల్ వైస్ చైర్మన్ షైక్ నాగూర్ మీరాన్,జిల్లా ప్రధాన కార్యదర్శి మక్కెన అచ్చయ్య,కట్టా సాంబయ్య, తహసీల్దార్, ఎంపిడిఓ మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు,మండలంలోని గ్రామ వాలంటీర్లు మండలంలోని అన్ని పంచాయితీల కార్యదర్సులు మండలంలోని ఎ ఎన్ ఎం మండలంలోని
మండలం లో విఓఎ టీం లీడర్స్ (స్వయం సహాయక సంఘం సభ్యులు మరియు అధ్యక్షులు) మరియు మిగిలిన అధికారులు పాల్గొన్నారు.