Andhra PradeshGuntur
సెకండ్ వేవ్ అదుపులో వుందని అలసత్వం ప్రదర్శిస్తే మూడవ వేవ్ ప్రమాదం పొంచి ఉంది

క్యాపిటల్ వాయిస్ ప్రతినిధి, కారంపూడి :- సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా పూర్తి స్థాయి లో తగ్గలేదని,తగ్గిందనుకొని ఏ మాత్రం అజాగ్రత్త వహించినా
మూడవ వేవ్ ప్రమాదం పొంచి వుందని మండల ప్రజలు తగు జాగ్రతలు పాటించాలని కారంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైధ్యాధికారి బాల కిషోర్ నాయక్ మండల ప్రజలకు హెచ్చరించాయాని ఆయన తెలిపారు. మొదటి వేవ్ లో చిన్న పిల్లలకు ఎటువంటి ప్రమాదం చూపించలేదని, సెకండ్
వేవ్ లో చిన్న పిల్లలకు పాజిటివ్ కేసులు వచ్చిన సందర్భాలు వున్నాయని, కాని… మూడవ వేవ్ లో మాత్రం చిన్న పిల్లల పై ఆ ప్రమాదం ఎక్కువ
వుండబోతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించాయాని ఆయన తెలిపారు..ముఖ్యంగా చిన్న పిల్లలను జాగ్రత్తగా చూడాలని ఆయన కోరారు. ఖచ్చితంగ సామజక దూరం పాటించాలని,మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆయన తెలుపారు. గోరువెచ్చని నీరు త్రాగాలని,రోజుకు ఒక గంట పాటు సూర్యరశ్మిని ఆస్వదించాలని ఆయన తెలిపారు.గొంతు ఆరకుండ తడిగా వుండేలా చుసుకొవాలని ఆయన చూసించారు.ఎప్పటికప్పుడు ఇంటి పరిసరాలను శుభ్రపరసుకొవాలని మండల వైధ్యాధికారి బాలకిషోర్ నాయక్ మండల ప్రజలకు హెచ్చరించాయాని ఆయన తెలిపారు.