Andhra Pradeshkrishna
రైతు వద్ద 34వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన నూజివీడు తహసీల్దార్,ఆర్ ఐ
రైతు వద్ద 34వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన నూజివీడు తహసీల్దార్,ఆర్ ఐ
క్యాపిటల్ వాయిస్, (కృష్ణా జిల్లా) నూజివీడు :- పొలంలో 340టేకు చెట్ల నరికివేత అనుమతుల మంజూరుకు లంచం తీసుకుంటూ ఏ.సి.బి అధికార్లకు బుధవారం పట్టుబడ్డ నూజివీడు ఎమ్మార్వో సురేష్ కుమార్,ఆర్. ఐ అనిల్. వివరాల్లోకి వెళితే.. మైలవరంకు చెందిన రైతు జగన్నాధరెడ్డి.340 చెట్ల నరికివేత అనుమతులకు 34వేలు డిమాండ్చేసిన రెవిన్యూ కార్యాలయ ఆర్ ఐ. అనిల్. రైతు వద్ద నుండి నూజివీడు తహసీల్దార్ ఆఫీస్ లో లంచం తీసుకుంటుండగా ఏసీబి అధికార్లు కు పాటుపడ్డారు.ఈ విషయం నూజివీడు లో సంచలనంగా మారింది