Andhra PradeshVisakhapatnam
గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మెంబెర్ గా కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్

గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మెంబెర్ గా కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్
క్యాపిటల్ వాయిస్, విశాఖపట్నం ప్రతినిధి :- గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీకి జరిగిన ఎన్నికలలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇందులో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ 50 వ వార్డ్ కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ స్టాండింగ్ కమిటీ మెంబెర్ గా విజయం సాధించిన సందర్భంగా ఆయనకు విశాఖ నగర మేయర్ గౌ శ్రీమతి గొలగాని హరి వెంకట కుమారి గారు,నెడ్ క్యాప్ చైర్మన్ & విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త గౌ శ్రీ కె కె రాజు పాల్గొని చిరు సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.