Andhra PradeshPoliticsTelangana
మిజోరాo ఈ గవర్నరుగా నియమితులైన సందర్భంగా హరి బాబుకి అభినందనలు

మిజోరాo ఈ గవర్నరుగా నియమితులైన సందర్భంగా హరి బాబుకి అభినందనలు
క్యాపిటల్ వాయిస్, విశాఖపట్నం ప్రతినిధి :- భారతీయ జనతాపార్టీ విశాఖ పార్లమెంటరీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు తాతపూడి ప్రదీప్ కుమార్ మరియు మైనార్టీ మోర్చా కమిటీ సభ్యులు అందరూ కూడా బిజెపి పార్టీ కార్యాలయంలో డాక్టర్ కంభంపాటి హరిబాబు మిజోరాo గవర్నరుగా నియమితులైన సందర్భంగా హరి బాబుకి విశాఖ పార్లమెంటరీ మైనారిటీ కమిటీ సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అబ్రహం, షేక్ అమీనా బేగం తదితరులు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.