Andhra PradeshVisakhapatnam
గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేత్ర శిబిరం.

గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేత్ర శిబిరం.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం :మధురవాడ ప్రతినిధి
విశాఖ జిల్లా మధురవాడ చిన్న సాయిబాబా గుడి డాక్ యార్డ్ కాలనీ ఆదివారం నాడు గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశాఖ శంకర్ ఫౌండేషన్ సిబ్బంది వారిచే నేత్ర శిబిరం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెలమ సంఘం అధ్యక్షులు కరణం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ అన్ని వర్గాలు ప్రజలకు అందుబాటులో నేత్ర శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కరణం రామ్మోహన్ నాయుడు, నారాయణస్వామి, అల్లు శంకర్రావు, గణపతి, బండారు అనిల్ కుమార్ ,మన్మధుడు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.