Andhra PradeshUncategorizedVijayanagaram
గ్రామ వాలంటీర్స్ కి నియామాక పత్రాలు అందజేత.

గ్రామ వాలంటీర్స్ కి నియామాక పత్రాలు అందజేత.
క్యాపిటల్ వాయిస్ (విజయనగరం జిల్లా) రామభద్రపురం.
స్థానిక ఎంపీడీఓ నూతనంగా నియమించబడిన ఐదుగురు గ్రామ వాలంటీర్లు కి మంగళవారం నియామక పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం స్థానిక ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగింది అని తెలిపారు. నాయుడువలస కి బి రాజు, సీతారాంపురం కి శిస్టు సుగుణ, గొల్లపేట కి అరుణకుమారి, రావివలస కి రాజు, సొంపురం కి రమ్య లు వాలంటీర్లగా సెలెక్ట్ అయ్యారు అన్నారు. వీరికి నియామక పత్రాలు అందచేసి ఎటువంటి అవినీతికి పాల్పడకుండా, సక్రమంగా వాలంటీర్ బాధ్యతను నిర్వహించాలని తెలిపారు.