Andhra PradeshPrakasham
గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయం లో ఏసీబీ దాడులు…..పట్టుబడ్డ టౌన్ కమిషనర్ సతీష్ కుమార్

గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయం లో ఏసీబీ దాడులు…..పట్టుబడ్డ టౌన్ కమిషనర్ సతీష్ కుమార్
క్యాపిటల్ వాయిస్ (ప్రకాశం జిల్లా) గిద్దలూరు :- మండలం గిద్దలూరు నగర పంచాయతీ లో టౌన్ కమిషనర్ ఏ సతీష్ కుమార్ అనే ఉద్యోగిని 40 వేలు లంచం తీసుకుంటున్నగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు …నల్లబోతుల రాజశేఖర్ అనే వ్యక్తి దగ్గర నుంచి 50,000 డిమాండ్ చేయగా మొదట పదివేల రూపాయలు ఇచ్చి ఇవాళ 40000 వేల లంచం ఇస్తుoడగా ఉంటుండగా పట్టుకున్న అధికారులు.మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.