చిన్న దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.

చిన్న దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.
క్యాపిటల్ వాయిస్ : విశాఖపట్నం :ప్రతినిధి
35వ, వార్డు లో మహాశివరాత్రి శుభ సందర్భంగా పండావీధి, పాత బస్టాండ్ ఆవరణలో వెలిసి వున్నా చిన్న దుర్గాలమ్మ అమ్మవారు ఆలయంలో అమ్మవారి సంబరాలు ఘనంగా జరిగాయి, ముందుగా అమ్మవారి ఘట్టాలతో, అమ్మవారి సారె ఊరేగింపును విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు, వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదగా ప్రారంభించడంజరిగినది. ఈ యొక్క ఆలయ స్థాపకులు కీర్తిశేషులు, చిట్టబోయిన నూకరాజు, ఈ యోక్క కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 35వ వార్డు అధ్యక్షులు, అలుపన కనకారెడ్డి, ఆలయ కమిటీ మెంబర్స్, చిట్టి బోయిన విజయ్, వాసర్ల సుబ్రహ్మణ్యం,పి,చిన్ని,పి రాజు, నగేష్, బండి దేవుడు, కొత్తిమీర రాజు, ఈశ్వరరావు, చిన్న, శివ, వెంకట్రావు, మరియు వార్డు వైసిపి నాయకులు, ఆదివిష్ణురెడ్డి, నౌషాద్, మళ్ళాబుజ్జి, తదితరులు పాల్గొన్నారు.