Andhra PradeshVisakhapatnam
బ్రేకింగ్ న్యూస్ …విశాఖ రుషికొండ విధ్వంసం పై హైకోర్టు లో పిల్.

బ్రేకింగ్ న్యూస్ …విశాఖ రుషికొండ విధ్వంసం పై హైకోర్టు లో పిల్.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి.
విశాఖ రుషికొండ విధ్వంసం పై హైకోర్టు లో పిల్ వేసిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. నేడు విచారణకు స్వీకరించిన హైకోర్టు. సంబంధిత శాఖలకు నోటీలుసు జారీ చేసిన ప్రధాన న్యాయమూర్తి. జనవరి 6వ తేదికి వాయిదా.