Andhra PradeshVisakhapatnam

ఆనందపురము. జీసస్ గ్రేస్ చర్చ్ లో క్రిస్టమస్ వేడుకలు

ఆనందపురము. జీసస్ గ్రేస్ చర్చ్ లో క్రిస్టమస్ వేడుకలు.

క్యాపిటల్ వాయిస్ :ఆనందపురం ప్రతినిధి

నిన్నటి దినము ఆనందపురము. జీసస్ గ్రేస్ చర్చ్ లో క్రిస్టమస్ జరిగింది . బేతేల్ చర్చ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, బిషప్ రెవ.వై . పాల్ రాజ్ క్రీస్తు పుట్టిక గురించి సందేశము తెలియ జేసిరి అక్కడికి వచ్చిన పేదవారికి దుప్పట్లు పంపిణీ చేయడం జేసిరి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!