Andhra PradeshPrakasham

అడ్డదారి పట్టిస్తున్న రేషన్ కందిపప్పు ?

అడ్డదారి పట్టిస్తున్న రేషన్ కందిపప్పు ?

క్యాపిటల్ వాయిస్ (ప్రకాశం జిల్లా)మార్కాపురం :- పట్టణం లోని  సాయి బాలాజీ థియేటర్ వెనకాల రేషన్ షాపుల్లో ఇవ్వవలసిన కంది పప్పు  ప్యాకెట్లలో నుంచి వేరుచేసి ఖాళీ ప్యాకెట్స్ ఈ విధంగా స్మశానం ఏరియాలో పారేసిన దుండగులు, ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ రేషన్ షాపులో కొరవడిన పర్యవేక్షణ, ఏ మాత్రం తనిఖీలు నిర్వహించని పౌరసరఫరాల శాఖ అధికారులు, చోద్యం చూస్తున్న నాయకులు…!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!