Andhra PradeshVisakhapatnam

7వ వార్డు పరిధిలో నూతన పెన్షన్లు అంద చేసిన వైస్సార్సీపీ 7వ వార్డు అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు.

7వ వార్డు పరిధిలో నూతన పెన్షన్లు అంద చేసిన వైస్సార్సీపీ 7వ వార్డు అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు.

 

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి

శుక్రవారం నూతన పెన్షన్ లు మంజూరయ్యిన అభ్యర్థులకు 7 వ వార్డు వైస్సార్సీపీ అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు చేతుల మీదుగా అందచేశారు ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు వేగి నూకరాజు,ఎల్లాజీ, మురళి, నారాయణ, లింగేశ్వరరావు, దేవి, సత్తిబాబు, చేకూరి రజని, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!