Andhra PradeshVisakhapatnam
68 వ వార్డు లో జీవీఎంసీ సిబ్బంది కి కాలికా నగర్ మార్గం కనపడలేదా ?

68 వ వార్డు లో జీవీఎంసీ సిబ్బంది కి కాలికా నగర్ మార్గం కనపడలేదా ?
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి.
68 వ వార్డు మింది. కాళికా నగర్ పంప్ హౌస్ సమీపంలో ఆవు చనిపోయి రెండు
రోజులు అయినప్పటికీ జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది నుండి కానీ ప్రభుత్వ
అధికారులు నుంచి ఎటువంటి స్పందన లేదు.ఆవు నుంచి వచ్చిన దుర్వాసన వలన
స్థానికులు జబ్బులు పాలయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళనకు
చెందుతున్నారు.
