Andhra PradeshVisakhapatnam

5వ వార్డ్ లో టీడీపీ నేతలు ముందస్తు అరెస్ట్ .

5వ వార్డ్ లో టీడీపీ నేతలు ముందస్తు అరెస్ట్ .

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి

పర్యావరణ దినోత్సవం సందర్భంగా రుషికొండ విధ్వంసాన్ని కి నిరసనగా ఆదివారం విశాఖ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన మానవహారం లో పాల్గొనకుండా పీఎం పాలెం పోలీస్ వారు ఉదయం ఐదు గంటలకే 5 వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత మరియు రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు ఇంటికి వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!