Andhra PradeshVisakhapatnam
5 వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత శనివారం పలు ప్రజాసమస్యలు మరియు పిర్యాదులు మేరకు వార్డు పర్యటన.

5 వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత శనివారం పలు ప్రజాసమస్యలు మరియు పిర్యాదులు మేరకు వార్డు పర్యటన.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి.
జీవీఎంసీ 5 వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత శనివారం పలు ప్రజాసమస్యలు మరియు పిర్యాదులు మేరకు వార్డు పర్యటన నిర్వహించారు. మొదటిగా మారికవలస జె.ఎన్.ఎన్.యు.అర్.ఎమ్.న్యూ కాలనీ లో డ్రైనేజీలు మురుగు నీటి నిల్వ మీద వచ్చిన పిర్యాదు మేరకు స్థానిక 77 వ సచివాలయం ఎమినిటీ సెక్రటరీ తో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని తెలియజేసారు.అనంతరం స్థానిక బొట్టవానిపాలెం గాంధీనగర్ లో మరియు ముత్యాలమ్మ కాలనీ లో త్రాగునీటీ మున్సిపల్ కుళాయిలు పైప్ లైన్ పనులను దగ్గరుండి పర్యవేక్షించి స్థానిక కాలనీవాసులతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాలనీకి కావలసిన అన్ని మౌలికవసతులు కల్పిస్తూ వార్డును మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని, ఎన్నికల ముందు 5వ వార్డు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని తెలియజేసారు.