Andhra PradeshVisakhapatnam
5వ వార్డులో తుఫాన్ కారణంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరించాలి:కార్పొరేటర్ మొల్లి హేమలత

5వ వార్డులో తుఫాన్ కారణంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరించాలి:కార్పొరేటర్ మొల్లి హేమలత
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
జోన్ 2మధురవాడ గులాబ్ తుఫాన్ కారణంగా ఏర్పడిన సమస్యల పై 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత ఆదేశాలతో తుఫాన్ వల్ల దెబ్బతిన్న ప్రాంతాలలో 5వ వార్డు టీడీపీ నాయకులు మొల్లి లక్ష్మణరావు పర్యటించి స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులకు తెలియపరిచి తక్షణమే సమస్యలను పరిష్కరించాలని కోరిన స్థానిక 5వ వార్డ్ టీడీపీ నాయకులు మొల్లి లక్ష్మణరావు.

