Andhra PradeshVisakhapatnam
సేవా మరియు సమర్పణ అభియాన్ సేవా కార్యక్రమాల్లో రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు..

సేవా మరియు సమర్పణ అభియాన్ సేవా కార్యక్రమాల్లో రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు..
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
సేవా మరియు సమర్పణ అభియాన్ సేవా కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మరియు రాష్ట్రమహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిర్మల కిషోర్ మరియు విశాఖపట్నం అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీందర్ రెడ్డి ఆదేశానుసారం 152 వ గాంధీ జయంతి వేడుకలను విశాఖపట్నం మహిళా మోర్చా ఆధ్వర్యంలో విశాలాక్షి నగర్ లో మహిళా మోర్చా అధ్యక్షురాలు సుజాత రాజ్ఆధ్వర్యంలో గాంధీ కి లాల్ బహుదూర్ శాస్త్రి కి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా వరలక్ష్మి , వసంత నరసమ్మ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
